Copyright

Copyright © 2011. All rights reserved to gurusri.kavi@gmail.com
All content and information in this blog is Provided for informational purposes only
Unauthorized copy or duplication is prohibited by copyright law


December 11, 2009

కెమెరా కన్ను

అందం లోని

ఆ అందాన్ని

ఆవిష్కరించేది

కిక్కురు మనకుండా

క్లిక్ మనిపించేది

తెహల్కా విప్లవాలు

సృష్టించేది

మారణ హోమాలకు

మోనసాక్షాలుగా

చరిత్ర ముంగిట నిలిపేది

ప్రకృతి భిబత్సాలలో

మనవ గోడును

ప్రపంచానికి చటేది

కన్ను ఒక్కటే

చూపులు వందలు

లక్షలు కోట్లు

ఎందరికో అవసరం

మరేందరికో అయోమయం భయం

ఈ కెమెరా కన్ను

- GuruSri
===========================
Comment on my blogs at -
http://guruqualityguru.blogspot.com/
http://gurusriguru.blogspot.com/

Copyright © 2010. All rights reserved to gurusri.kavi@gmail.com
Unauthorized copy or duplication is prohibited by copyright law

No comments:

Post a Comment

Hey comment on this blog here!