పాదమేటుపోతున్న పయణమెందాకైన
అడుగు తడబడుతున్న తోడురాదా
చిన్ని ఎడబాటైన,కంట తడి పెడుతున్నా
గుండె ప్రతి లయా లోన నేను లేన
ఒంటరైన వోటమైన
వెంట నడిచే నీడ వేనా
ఓఓ మై ఫ్రెండ్
తడి కన్నులనే తుడిచిన నేస్తామ
ఓఓ మై ఫ్రెండ్
ఓడి దుడుకులలో నిలిచిన స్నేహమా
ఓహు ఒహోహ్ ఒహో ఓ ఊఊ
ఓహు ఒహోహ్ ఒహో ఓ ఊఊ
అమ్మ ఒడిలో లేని పాశం
నేస్తామల్లె అల్లుకుందీ
జన్మకంతా తీరిపోనీ
మమతలెన్నో పంచుతొందే
మీరు మీరు నుంచి మన స్నేహ గీతం
ఏరా ఏరా అల్లోకే మారే
మొహమాటలేని లేని కాలే జారువాలే
ఒంటరైన,ఓటమైన
వెంట నడిచే నీడ నీవె
ఓఓమై ఫ్రెండ్
తడి కన్నులనే తుడిచిన నేస్తామ
ఓఓమై ఫ్రెండ్
ఓడి దుడుకులలో నిలిచిన స్నేహమా
వాన వస్తే కాగితాలే పడవాలయ్యే జ్ఞాపకాలే
నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్ని చెంత వాలే
గిళ్లీకజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుల్లింతాల్లో తేలే స్నేహం
మొదలు తుడాలు తెలిపే ముడి వీదకున్డె
ఒంటరైన,ఓటమైన
వెంట నడిచే నీడ నీవ