Copyright

Copyright © 2011. All rights reserved to gurusri.kavi@gmail.com
All content and information in this blog is Provided for informational purposes only
Unauthorized copy or duplication is prohibited by copyright law

Showing posts with label గురుశ్రీ. Show all posts
Showing posts with label గురుశ్రీ. Show all posts

March 15, 2010

Short Poetry - కనులా ఇపుడెందుకే ఆ కన్నీళ్లు

After watching Chatrapathi Movie.. and 'నల్లని వన్నీ నీల్లనీ తెల్లని వన్నీ పాలని' song, I thought to write similar kinda song....

This is the short Poetry in Telugu with that inspiration...

కనులా ఇపుడెందుకే ఆ కన్నీళ్లు
నువు చూసిందే నిజమనుకొని
నా మనసు మాట వినక పోతివే
ఇపుడు తడిబారిన నికనులను నమ్మేదెవరు
నా మనసు రోదనను వినేదెవరు ...

- Guru
===========================
Do Comment on my blogs at -
http://GuruQualityGuru.blogspot.com/
http://GuruSriGuru.blogspot.com/

Copyright © 2010. All rights reserved to gurusri.kavi@gmail.com
Unauthorized copy or duplication is prohibited by copyright law

January 30, 2010

వెల్లిపోయావా నూకలు చెల్లిపోయాయా

వెల్లిపోయావా నూకలు చెల్లిపోయాయా చెల్లెమ్మా....
వెల్లిపోయావా నూకలు చెల్లిపోయాయా

అమ్మా అంటూ ఏడుస్తుంటే
పాలు ఇవ్వగలిగానే గానీ
అమ్మ పాలు ఇవ్వలేక పోతిని

అన్నమంటుంటే
వడ్డించానే గానీ
గోరుముద్దలు తినిపించలేక పోతిని

వెల్లిపోయావా నూకలు చెల్లిపోయాయా చెల్లెమ్మా....
వెల్లిపోయావా నూకలు చెల్లిపోయాయా

ఊయల వూగుతానంటే
ఊయల వేయిస్తినే గాని
నేను వూపలేక పోతిని

మల్లెపూలు కావాలంటే
మల్లెతోట కొనిస్తినే కాని
ఒక మూరయినా కట్టివ్వలేక పోతిని

వెల్లిపోయావా నూకలు చెల్లిపోయాయా చెల్లెమ్మా....
వెల్లిపోయావా నూకలు చెల్లిపోయాయా

నగలు కావాలంటే
బోలెడు నగలు చేయిస్తినే గాని
నేనెపుడు అలంకరించలేక పోతిని

ప్రేమించానంటే
అతనితోనే వైభవంగా
పెళ్లి జరిపిద్దామంటే

అంతలోనే .....

వెల్లిపోయావా నూకలు చెల్లిపోయాయా చెల్లెమ్మా....
వెల్లిపోయావా నూకలు చెల్లిపోయాయా

- GuruSri
===========================
Comment on my blogs at -
http://guruqualityguru.blogspot.com/
http://gurusriguru.blogspot.com/

Copyright © 2010. All rights reserved to gurusri.kavi@gmail.com
Unauthorized copy or duplication is prohibited by copyright law

December 11, 2009

కెమెరా కన్ను

అందం లోని

ఆ అందాన్ని

ఆవిష్కరించేది

కిక్కురు మనకుండా

క్లిక్ మనిపించేది

తెహల్కా విప్లవాలు

సృష్టించేది

మారణ హోమాలకు

మోనసాక్షాలుగా

చరిత్ర ముంగిట నిలిపేది

ప్రకృతి భిబత్సాలలో

మనవ గోడును

ప్రపంచానికి చటేది

కన్ను ఒక్కటే

చూపులు వందలు

లక్షలు కోట్లు

ఎందరికో అవసరం

మరేందరికో అయోమయం భయం

ఈ కెమెరా కన్ను